Friday, December 20, 2024

చేప మందు పంపిణీలో అపశ్రుతి..ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరికొండ: నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, తాళ్ల రామడుగు గ్రా మానికి చెందిన కస్పరాజన్న యాదవ్ (50) అనే వ్యక్తి చేప మందు వేసుకోడానికి హైదరాబాద్ వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృతి చెందాడు. రాజ న్న గత కొన్నేళ్లుగా చే పమందు వేయించుకుంటున్నాడు. అదేవిధంగా శనివారం ఉద యం చేపమందు కోసం క్యూలో నిలబడ్డాడు. ఈ సందర్భంగా జరిగిన తొ క్కిసలాటలో కింద పడడం తో అ స్వస్థతకు గురయ్యాడు. వెం టనే అ తనిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. మృ తుడికి ముగ్గురు కుమార్తెలు ఉ న్నారని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News