Monday, December 23, 2024

మేడ్చల్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

One dead in Road accident in Medchal

బహదూర్ పల్లి: మేడ్చల్ మల్కాజిగిరి బహదూర్ పల్లి పరిధిలోని టెక్ మహీంద్రా కంపెనీ వద్ద మంగళవారం రోడ్డుప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడిని రాజ్ కుమార్(24)గా గుర్తించారు. దినేష్ కు స్పల్పగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News