Sunday, December 22, 2024

ట్రాక్టర్-ట్రక్కు ఢీకొని ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

one dead two injured in road accident in nakrekal

నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ట్రాక్టర్- ట్రక్కు ఢీకొని ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.  ఈ రోడ్డు ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేరు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులు తెలిపారు. వాహనాలు అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News