Monday, January 6, 2025

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైకు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

one death in road accident at karimnagar

హైదరాబాద్: కరీంనగర్ లో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు బైకుతో ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. స్నేహితుడి వివాహానికి వెళ్లి వస్తుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News