Saturday, March 29, 2025

ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై నగేష్ కథనం ప్రకారం.. జక్కుల పెద్ద సాంబయ్య(81) గుడిలో పని ముంగించుకొని నల్లబెల్లిలోని తన ఇంటికి వర్షంలో తడుస్తూ నడుకుంటూ వస్తుండగా దారిలో పెండ్యాల మహేందర్‌ని పిలిచి నేను నడవలేకపోతున్నాని నన్ను మా ఇంటి వద్ద దింపమనడంతో మహేందర్ తన బైక్ మీద పెద్ద సాంబయ్యను ఎక్కించుకొని వెళ్తుండగా కళ్లు తిరిగి సాంబయ్య బండి మీద నుంచి కింద పడి తలకు బలమైన గాయం కాగా ఎంజీఎం ఆసుపత్రిలో మృతిచెందినట్లు మృతుని కుమారుడు జక్కుల రవి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News