Monday, December 23, 2024

ఉరివేసుకొని ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

తానూర్ : మండలంలోని తొండాల గ్రామానికి చెందిన లోకండే గౌతమ్ (70) చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందాడు. ఎస్‌ఐ విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం…శుక్రవారం ఉదయం 7 గంటలకు ఇంట్లో నుండి వెళ్లి చేనులో ఉరి వేసుకొని చనిపోయాడు. అతని భార్య లోకండే రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News