Tuesday, December 24, 2024

మద్యానికి బానిసై ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

తానూర్: తానూర్ మండల కేంద్రంలో ఆదివారం కారిగిరి ఎల్లప్ప (40) మద్యానికి బానిసై చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో నుండి వెళ్లి చేనులో ఉరివేసుకొని చనిపోయాడని అతని భార్య కరిగిరి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News