Thursday, December 26, 2024

వంతెన పైనుంచి పడిన బైకు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One died in bike fell off the bridge in Kamareddy

రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో బుధవారం బైకు వంతెన పైనుంచి కిందపడింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేసురుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బైకు అదుపుతప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News