Wednesday, January 22, 2025

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఉగాండ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలిని తనిఖీ చేయగా ఆమె వద్ద నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికురాలిని అదుపులోకి తసుకున్న కస్టమ్స్ అధికారులు ఎన్డీపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

One Kg Heroin seized at Delhi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News