Sunday, December 22, 2024

పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య ఘర్షణ.. యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. సోమవారం అర్థరాత్రి ఓ స్మశాన వాటికలో గంజాయి బ్యాచ్ మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పర్వేజ్ అనే యువకుడికి తీవ్రగాయడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిని యువకుడిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. ఈ ఘటనపై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News