Wednesday, January 22, 2025

ఆర్టీసి బస్సు బోల్తా.. ఒకరు మృతి, 20మందికి పైగా గాయాలు

- Advertisement -
- Advertisement -

One Killed after RTC Bus Accident in Nellore

నెల్లూరు: జిల్లాలోని మనుబోలు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం మండలంలోని బద్దెవోలులో ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

One Killed after RTC Bus Accident in Nellore

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News