Sunday, December 22, 2024

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్ లో భారత భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమర్చాయి. ఘటనా స్థలంలో ఉగ్రవాది మృత దేహంతో పాటు ఓ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.

అధికారల కథనం ప్రకారం…టెర్రరిస్టులు సోమవారం ఉదయం 6.30 గంలకు నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో వాహనం కాస్త దెబ్బతింది. జవాన్లందరూ సురక్షితంగా ఉన్నారు. టెర్రరిస్టులు తర్వాత అడవిలోకి పారిపోయారు. దాంతో సైనం భారీగా బలగాలను మోహరించి గాలింపు చర్యలు చేపట్టింది. దాంతో ఓ ఉగ్రవాదిని హతమార్చారు. ఎదురు కాల్పులు 5 గంటలపాటు సాగింది. ఉగ్రవాదులు ఆదివారం రాత్రి సరిహద్దు దాటి అఖ్నూర్ వచ్చినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News