Sunday, December 22, 2024

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

One killed in Road Accident in Chittoor

చిత్తూరు: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

One killed in Road Accident in Chittoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News