Tuesday, December 24, 2024

హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Hayathnagar

హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి నగరంలోని హయత్‌నగర్‌లో వేగంగా దూసుకొచ్చిన బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

One Killed in Road Accident in Hayathnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News