Monday, December 23, 2024

ఆర్టీసి బస్సు-బైక్ ఢీకొని వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: జిల్లాలోని శామీర్ పేట్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ వద్ద గురువారం ఉదయం ఆర్టీసి బస్సు-ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News