Monday, December 23, 2024

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Siddipet

సిద్దిపేట: జిల్లాలోని ఎన్సాన్‎పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం మండలం సమీపంలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన టాటాఎసి వాహనం, బైక్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

One Killed in Road Accident in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News