Monday, December 23, 2024

మిట్టగూడెంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లాలోని మిట్టగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మిట్టగూడెంలోని కెనాలో వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై హుజుర్ నగర్ నుంచి మేళ్ల చెరువు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News