Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One killed in road accident in Tenali

అమరావతి: గుంటూరు జిల్లాలోని తెనాలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం జాగర్లమూడి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికితస నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

One killed in road accident in Tenali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News