Monday, January 27, 2025

ట్రావెల్స్ బస్సు-బొలెరో ఢీ.. ఒకరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Zaheerabad

సంగారెడ్డి: జహీరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ట్రావెల్స్ బస్సు, బొలెరో వాహనం ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్తలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

One Killed in Road Accident in Zaheerabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News