Sunday, February 23, 2025

లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేద ప్రజలకు మేలు జరిగే ఫైలు పై మంత్రి కెటిఆర్ తొలి సంతకం చేశారు. నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాల ఫైలు పై ఆయన సంతకం పెట్టారు. ఆదివారం నూతన సచివాలయంలో భవనం ప్రారంభం తరువాత కెటిఆర్ ఈ ఫైల్‌ను ఆమోదించారు.

నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కెటిఆర్ ఇకనుంచి విధులను నిర్వర్తించనున్నారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి విధులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కెటిఆర్ అత్యంత కీలకమైన ఈ ఫైలుపై మొదటి సంతకం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News