Thursday, January 23, 2025

అమీరపేట్‌లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Ameer pet

 

హైదరాబాద్: అమీరపేట్‌లోని మైత్రివనంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వ్యాను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మృతుడు మహేష్‌గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News