Wednesday, January 22, 2025

లింగంపల్లి రైల్ విహార్‌లో పేలిన సిలిండర్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Cylinder blast in Hyderabad

హైదరాబాద్: లింగంపల్లి రైల్ విహార్‌లో గురువారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News