Wednesday, January 22, 2025

మాదాపూర్ లో కాల్పులు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Why Guns Rifles Are Entering Stray in America

హైదరాబాద్: భాగ్యనగరంలోని మాదాపూర్ లో సోమవారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. మాదాపూర్ లో ఇస్మాయిల్ అనే వ్యక్తిని ముజీబ్ కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మధ్య స్థిరాస్తి విషయంలో గోడవలు జరగడంతో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News