Monday, December 23, 2024

వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అతెల్లిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్వెల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్శాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి కారు బైక్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News