Monday, December 23, 2024

హెటిరో పరిశ్రమలో పేలిన రియాక్టర్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Reactor blast in Vishakhapatnam

 

అమరావతి: విశాఖపట్నంలోని హెటిరో పరిశ్రమలో రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కెమిస్ట్ సాయిరామ్ అనే వ్యక్తి చనిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, యజమాన్యం నిర్లక్షంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News