Monday, December 23, 2024

సికింద్రాబాద్ అల్లర్లు… అరెస్టు చేస్తారనే భయంతో యువకుడు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Mother And son commit suicide due to family quarrels

 

జనగాం: సికింద్రాబాద్ అల్లర్లలో అరెస్టు చేస్తారనే భయంతో స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అజయ్ (20) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనకారులలో అజయ్ పాల్గొన్నాడు. అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకంగా 2000 మంది ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నిరసనకారులు రైళ్లను తగలబెట్టడంతో పలువురిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News