Wednesday, January 22, 2025

యాచారంలో బోల్తాపడిన ట్రాక్టర్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో బుధవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మొగుళ్ళ వంపు వద్ద విద్యుత్ స్థంబాలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో విద్యుత్ స్థంబాల కింద చిక్కుకొని ఒకరు మృతి. మృతుడు ఇబ్రహీంపట్నం మండలం తూర్కగూడెం నివాసి జంగయ్యగా స్థానికులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News