Saturday, November 23, 2024

కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead with current shock

హైదరాబాద్: భాగ్యనగరంలోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోడే కి ఖబర్ వద్ద శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గత రాత్రి కురిసిన వర్షానికి హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. మహమ్మద్ ముస్తాఫా ఉద్దీన్ అనే వ్యక్తి తన బైక్ పై వెళ్తుండగా కరెంట్ వైరు వాహనానికి తాకాడంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News