Monday, January 20, 2025

సెప్టెంబర్ 23న ఒకే దేశం, ఒకే ఎన్నికల కమిటీ తొలి సమావేశం: కోవింద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నట్లు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ప్రకటించారు.

మాజీ రాష్ట్రపతి కోవింద్ ఈ కమిటీ సారథ్యం వహిస్తుండగా సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, హరీష్ సాల్వే, మాజీ సివిసి సంజయ్ కొఠారి, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News