Wednesday, January 22, 2025

కూలీ పైసల కొట్లాట.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One person died in a clash between friends

హనుమకొండ: కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన హనుమకొండలోని గోకుల్ నగర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఇందులో వ్యక్తి మృతిచెందాడు. మిత్రులతో కలిసి నరేశ్ పై అర్షం రవి ఇటుకలతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నరేశ్ ఎంజిఎంలో ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News