Thursday, January 23, 2025

భూత్పూర్ వద్ద కారు బోల్తా: ఒకరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

one spot dead in car overturns at mahabubnagar

భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెలికిచర్ల వద్ద ఆదివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లికి చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. గాయపడిన వారు కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News