Wednesday, January 22, 2025

రిలయన్స్ డిజిటల్‌లో వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రిలయన్స్ డిజిటల్ తన స్టోర్లలో వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను ముందుగానే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌క్లజివ్ ఆఫ్‌లైన్ భాగస్వామిగా ఉంది. ఈ ఫోన్‌కు ప్రిబుకింగ్ ఈ నెల 20 నుంచి అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ప్రారంభించారు.

దీనిలో ప్రత్యేక ప్రయోజనాలు వన్‌ప్లస్ బడ్స్ ప్రొ2, ఉత్సాహకర ఎక్సేంజ్ ఆఫర్లు, యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్లాన్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులపై రూ.5 వేల వరకు నో కాస్ట్ ఇఎంఐ, రూ.8 వేల వరకు ఎక్సేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ల విక్రయాలు ఈ నెల 27 నుంచి రిలయన్స్ డిజిటల్ సిఇఒ బ్రియాన్ బడె మాట్లాడుతూ, పన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభించిన వన్‌ప్లస్‌తో భాగస్వామ్యం పట్ల తామెంతో సంతోషంగా ఉన్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News