Sunday, December 22, 2024

నిజాం కాలేజీలో కొనసాగుతున్న నిరసన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినిలకు 100 శాతం హాస్టల్ కేటాయించాలని కోరుతూ గత ఆరు రోజుల నుండి నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. కాలేజీ ప్రిన్సిపాల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థినిలకు 50% , పిజి విద్యార్థినిలకు 50% కేటాయిస్తామని సర్కులర్ విడుదల చేశారు. పిజిలకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉందని డిగ్రీ విద్యార్థులు తెలిపారు.  తమ హాస్టల్ తమకే 100% విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News