Friday, January 24, 2025

ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పహాడిషరీఫ్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిండు ప్రాణాన్ని బలికొంది. మామాడిపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో రాజశేఖర్ అనే వ్యక్తి డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతర్జాతీయ విమానాశ్రయంలో రాజశేఖర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌తో రూ. లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News