Wednesday, January 22, 2025

రేపట్నుంచి ఆన్​లైన్​ క్లాసులు: ఒయు

- Advertisement -
- Advertisement -

Online classes from tomorrow: Osmania University

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగున్న నేపథ్యంలో జనవరి 30వ తేదీ వరకు తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రేపట్నుంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్సీటి ప్రకటించింది. ఈ నెల 30 వరకు డిగ్రీ, పిజి తరగతులకు ఆన్ లైన్ క్లాసులు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. అటు రేపట్నుంచి బిటెక్, ఎంబిఏ, ఎంసిఏ ఫార్మా కోర్సులకు ఆన్ లైన్ క్లాసులు ఉంటాయని జెఎన్ టియు ఇప్పటికే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News