Monday, January 20, 2025

వరంగల్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Online cricket betting gang arrested in Warangal

వరంగల్: జిల్లాలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. ముగ్గురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.20.8 లక్షల నగదు, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News