Friday, January 10, 2025

ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ :  జనగామ జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న విద్యార్థి నజీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్ లైన్ గేమ్ బెట్టింగ్ ల కోసం నజీర్ భారీగా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేననే భయంతో విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News