Thursday, January 16, 2025

సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్‌కమ్ మెయిన్స్) కోచింగ్ కు అభ్యర్థుల ఎంపికకు ఈ నెల 16న ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు www.studycircle.cgg.gov.in ద్వారా ఈ నెల 16న లేదా అంతకు ముందు హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 04027077929, సెల్ 7780359322 ద్వారా సంప్రదించవచ్చని తెలంగాణ బిసి ఎంప్లాయిబిలిటి స్కిల్ డెవలప్‌మెంట్, ట్రేనింగ్ సెంటర్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News