Friday, December 27, 2024

అంచనాలు పెంచేసిన ‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సందీప్ కిషన్, క్రియేటీవ్ డైరెక్టర్ వీఐ ఆనంద్‌ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఫిబ్రవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.ప్రేక్షకుల్లో ఈ ట్రైలర్ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

చాలా రోజులుగా హిట్ లేని సందీప్ కిషన్ ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టబోతున్నట్లు ట్రైలర్  చూస్తే అర్థమవుతోంది. ఇందలో సందీప్ కు జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘నిజమే నే చెబుతున్నా’ లిరికల్ వీడియో సాంగ్‌ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ మూవీని నిర్మించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News