Thursday, December 26, 2024

ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్స్ గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కల్వకుర్తి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్‌లలో ప్రవేశాల గడువును ఈ నెల 21వ తేది వరకు అపరాధ రుసుముతో పొడిగించినట్లు కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధార్థ మహాదేవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఓపెన్ టెన్త్, ఇంటర్‌లలో ప్రవేశాలు పొందాలనే అభ్యర్థులు తెలంగాణ ఓపెన్ స్కూల్, ఏపి ఓపెన్ స్కూల్ మీ సేవ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 98490 50472, 98498 60435 నెంబర్‌లను సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News