Wednesday, January 22, 2025

మొదటిసారి ఎంజిఎం ఆసుపత్రిలో ఒపెన్ హార్ట్ సర్జరి

- Advertisement -
- Advertisement -

Open heart surgery at MGM hospital for the first time

హెల్త్ కేర్ సిబ్బందిని అభినందించిన మంత్రి హరీష్‌రావు

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ వెలుపల ఉన్న ప్రభుత్వాపుసత్రుల్లో మొట్టమొదటి సారిగా వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రిలో ఒపెన్ హార్ట్ సర్జరి నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ప్రజల ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్‌రావు అన్నారు. ఒపెన్ హార్ట్ సర్జరి విజయవంతంగా చేసిన హెల్త్‌కేర్ సిబ్బందికి మంత్రి ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News