Wednesday, January 22, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన రాచకొండ సిపి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ పదోతరగతి, ఇంటర్ పరీక్షల సందర్భంగా ఆంక్షలు విధిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మే 5వ తేదీ వరకు 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాలకు 200మీటర్ల దూరంలో గుమికూడ వద్దని ఆదేశించారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News