Thursday, January 23, 2025

31 నుంచి ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Open Tenth Inter exams conduct from 31

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 31 నుంచి ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 నుంచి జూన్ 18 వరకు ఒపెన్ ఇంటర్ పరీక్షలు జరుగనుండగా, జూన్ 16 వరకు ఒపెన్ టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఒపెన్ స్కూల్ సొసైటీ(టిఒఎస్‌ఎస్) ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్మీడియేట్ జనరల్, ఒకేషనల్ కోర్సులకు జూన్ 21 నుంచి 25 వరకు ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News