Wednesday, January 22, 2025

దసరాకల్లా నూతన సచివాలయం ప్రారంభం !

- Advertisement -
- Advertisement -

Opening of new secretariat for Dussehra

మనతెలంగాణ/ హైదరాబాద్ : నూతన సచివాలయం దసరాకల్లా సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ఇప్పటికే అదనపు సిబ్బందితో (2 వేల పైచిలుకు) 24 గంటల పాటు ఏజెన్సీ పనులను నిర్వహిస్తోంది. అన్ని హంగులతో నిర్మాణం అవుతున్న ఈ కట్టడాన్ని సిఎం కెసిఆర్ దసరాకు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా ఏజెన్సీ కసరత్తు చేస్తోంది. నేడు లేదా రేపు ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయం, ఆ పక్కనే నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్థూపం పనులను స్వయంగా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News