Friday, December 20, 2024

ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభోత్సవం

- Advertisement -
- Advertisement -

సెక్రటరీయేట్ పనులను మంగళవారం సిఎం కెసిఆర్, ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. తెలంగాణ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్వారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ముందు అర్చకులు  హోమాలు, వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం పూజలు నిర్వహిస్తారు. ఈ సెక్రటరియేట్ ప్రారంభానికి ముఖ్య అతిధులుగా తమిళనాడు సిఎం స్టాలిన్, జార్ఖండ్ సిఎం సొరేన్, బిహార్ డిప్యూటి సిఎం , అంబేద్కర్ మనువడు ప్రకాష్, అంబేద్కర్, లలన్ సింగ్ లు హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్ లో కెసిఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News