Tuesday, December 24, 2024

ఒప్పో ఎఫ్23 5జితో అల్టిమేట్ బ్యాటరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒ ప్పో సరికొత్త ఒప్పో ఎఫ్23 5జి మోడల్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.24,999గా నిర్ణయించగా, ఒప్పొ స్టోర్, అమెజాన్‌లో, ఇతర రిటైల్ అ వుట్‌లెట్‌లలో అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 67డబ్లు సూపర్ వూక్ టిఎం ఫాస్ట్ చా ర్జింగ్, ఒప్పో బ్యాటరీ హెల్త్ ఇంజిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ తెలంగాణలో 18 సేవా కేంద్రాలు, రాష్ట్రంలో ఎఫ్21 సిరీ స్ విక్రయాలతో హైదరాబాద్ 29 శాతం వృద్ధిని సాధించిందని ఒప్పో సిఎంఒ దమ్యంత్ ఖనోరియా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News