Monday, January 20, 2025

ఒప్పొ రెనో 10 5జి సిరీస్ లాంచ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పొ దేశీయ మార్కెట్లోకి రెనో10 5జి సిరీస్‌ను లాంచ్ చేసింది.
రెనో10 ప్రొ ప్లస్ 5జి, రెనో10 ప్రొ జులై 13న మధ్యాహ్నం 12 గంటలకి అమ్మకానికి వస్తాయి. ఒప్పొ ఎంకో ఎయిర్3 ప్రొ ఇయర్‌బడ్స్ కూడా మార్కెట్లోకి రగా, వీటి అమ్మకం జులై 11న మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమవుతుంది. రెనో10 ప్రొ ప్లస్ 5జి, రెనో10 ప్రొ 5జి ధర వరుసగా రూ 54,999, రూ 39,999 వద్ద ధరగా నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News