Monday, January 20, 2025

ఒప్పో ఇండియా కొత్త ల్యాబ్

- Advertisement -
- Advertisement -

Oppo Sets Up New Lab In Hyderabad To Improve Battery Life

 

న్యూఢిల్లీ: స్థానికంగా, అంతర్జాతీయంగా ఆవిష్కరణలు పెంచేందుకు భారత్‌లో ప్రొడక్ట్ అభివృద్ధి వ్యవస్థ నిర్మించనున్నట్టు ఒప్పో ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఆర్ అండ్ డి సెంటర్‌లో ప్రత్యేకమైన పవర్ అండ్ పర్ఫామెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. భారతీయులకు లాంగ్ బ్యాటరీ లైఫ్, తక్కువ పవన్ కన్సంప్షన్ ఉండే హై పర్ఫామెన్స్ డివైసుల కావాల్సి వస్తోంది. అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత యూజ్ కేసెస్ ఆధారంగా డివైసులను మరింత ఎనర్జీ ఎఫిషియంట్‌గా మార్చే ఆవిష్కరణ దిశగా ఈ ల్యాబ్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News