Friday, November 22, 2024

రాజ్యాంగ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేసిన ప్రతిపక్షాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమానికి గైర్హాజరవ్వాలని లెఫ్ట్ పార్టీలు, టీఎంసీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, డీఎంకే సహా మొత్తం 14 రాజకీయ పార్టీల నిర్ణయం తీసుకున్నాయి. దీనిని రాజ్యాంగ పరిరక్షణ రోజుగా పిలవాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. అధికార బిజెపి రాజ్యాంగ విలువలను నాశనం చేస్తుందని ఆయన విమర్శించారు.

Opposition left to boycott Constitution day celebrations

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News