Friday, December 27, 2024

సేంద్రియ ఎరువులు పంపిణీ

- Advertisement -
- Advertisement -

బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని రైతులకు గ్రామ సర్పంచ్ గుంటి లతాశ్రీ శంకర్ ఆధ్వర్యంలో గురువారం సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల మోహన్, పంచాయతీ కార్యదర్శి రాజసులోచన, గ్రామ పంచాయతీ సిబ్బంది కునవేని నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎడపల్లి మహేందర్, రైతులు బోయిని భిక్షపతి, నమిలకొండ సురేష్, గడ్డం రాజేశం తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News